MADHU KODIDALA -Wealth Expertise Podcast

మీ Emotions మీ Money Decisions ని Affect చేస్తున్నాయా?"

MADHU KODIDALA

Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.

0:00 | 17:48

మీ Salary వస్తుంది... కానీ Peace రావడం లేదా? 💸

నెల చివర account చూస్తే anxiety వస్తుందా? Save చేయాలని అనుకుంటారు — కానీ జరగడం లేదా?

మీ problem income కాదు. మీ Emotional Money Pattern.

ఈ episode లో Financial Peace Strategist Madhu Kodidala మీకు reveal చేస్తారు:

✅ 5 Emotional Money Patterns — మీరు ఏది అనుభవిస్తున్నారో తెలుసుకోండి

 ✅ మీ Brain ఎందుకు wrong financial decisions తీసుకుంటుందో — science తో అర్థమవుతుంది

 ✅ APC Formula — ₹10 Crore Net Worth కి మీ step-by-step roadmap

ఈ ఒక్క episode మీ money relationship forever change చేయగలదు.

🔥 SPECIAL INVITE: మీ Financial Transformation కి ready గా ఉన్నారా?

మా upcoming FREE Live Masterclass లో join అవ్వండి — Bad Debts నుండి బయటపడి, ₹50 Lakhs నుండి ₹10 Crore achieve చేయడం ఎలాగో live లో నేర్చుకోండి.

Click Here.

Madhu Kodidala I Financial Peace Strategist I Author