MADHU KODIDALA -Wealth Expertise Podcast
Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub
MADHU KODIDALA -Wealth Expertise Podcast
“స్మార్ట్ People కి కూడా Money Problems ఎందుకు వస్తాయి?”
Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.
చాలా మంది smart people… మంచి salary earn చేస్తూ కూడా ఎందుకు money problems తో struggle అవుతున్నారు?
ఈ podcast లో Madhu Kodidala చాలా simple గా explain చేస్తున్నారు…
ఎందుకు education ఉన్నా కూడా financial peace రావడం లేదు,
ఎందుకు salary పెరిగినా wealth పెరగడం లేదు,
మరి ఎలా ₹50 Lakhs → ₹1 Crore → ₹10 Crore networth journey start చేయాలో.
మీరు ఒక salaried employee అయితే…
ఈ podcast మీ money thinking ని completely మార్చేస్తుంది.
ఈ powerful conversation వినండి.
మరి ఇంకా deeper గా నేర్చుకోవడానికి…
Live Masterclass కి join అవ్వండి.
“One Salary, One System – Your First ₹1 Crore Blueprint”
మీ salary తోనే ఎలా ₹1 Crore wealth system build చేయాలో step-by-step గా explain చేస్తాను.
👉 Reserve your free seat now:
https://tinyurl.com/madhuwehtelugu
Madhu Kodidala I Financial Peace Strategist I Author