MADHU KODIDALA -Wealth Expertise Podcast
Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub
MADHU KODIDALA -Wealth Expertise Podcast
“Financially Peaceful People Ela Think Chestaru?”-Telugu Podcast
Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.
మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు…
మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…
ఈ ఎపిసోడ్‌లో,
ఫైనాన్షియల్ పీస్ ఉన్న వాళ్లు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా తమ డబ్బును నియంత్రిస్తారు అన్నది చాలా సింపుల్‌గా, లోతుగా మీకు అర్థమవుతుంది.
👉 డబ్బు మీద స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?
👉 అప్పుల నుండి బయటపడాలని అనుకుంటున్నారా?
👉 ₹10 కోట్లు సంపద దిశగా ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నారా?
అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే…
మీ ఆలోచనలు మారితే… మీ జీవితం మారుతుంది.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే,
👉 వెంటనే Follow అవండి
👉 మీ friends & family తో share చేయండి
మరింత clarity కోసం నా FREE Masterclass join అవ్వండి:
👉 https://tinyurl.com/madhuwehtelugu
మీ Financial Peace Journey… ఇప్పుడే ప్రారంభమవుతుంది.