MADHU KODIDALA -Wealth Expertise Podcast
Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub
MADHU KODIDALA -Wealth Expertise Podcast
⚠️ Salary Stop అయితే మీ Family ఎన్ని రోజులు Manage చేయగలదు? Most Employees Don't Know!
Use Left/Right to seek, Home/End to jump to start or end. Hold shift to jump forward or backward.
మీ Salary ఈరోజే stop అయితే...
మీ Life ఎంత రోజులు sustain అవుతుంది?
ఈ ఒక్క ప్రశ్నే చాలా మంది salaried employees ను ఆలోచింపజేస్తుంది.
Salary వస్తోంది... EMIలు pay అవుతున్నాయి... Life normal గా కనిపిస్తోంది...
కానీ Financial Peace ఉందా?
ఈ powerful Podcast Episode లో, Salary-to-Salary cycle వెనుక ఉన్న hidden truth, money stress యొక్క root cause, మరియు ఆర్థిక ప్రశాంతత వైపు తీసుకెళ్లే practical Financial Peace Framework గురించి తెలుసుకుంటారు.
మీ future ని మార్చే realization ఒక్కటి చాలు...
Income కంటే System ఎందుకు powerfulో ఈ episode మీకు కొత్త perspective ఇస్తుంది.
🎧 Listen Now
🔥 మీ Salary మీద మాత్రమే ఆధారపడకుండా...
Confidence, Control, మరియు ఆర్థిక ప్రశాంతత create చేసే journey ను ఈరోజే ప్రారంభించండి.
🎯 Free Live Masterclass Registration:
మీ future self... ఈ decision తీసుకున్నందుకు మీకు thank you చెబుతుంది. 💙
Madhu Kodidala I Financial Peace Strategist & Author